BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
విజయ్‌తో కలిసి నడిచేదెవరు?
‘డీఎంకే కూటమిలో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కి లభించడంలో ఎలాంటి ఆటంకాలూ ఉండబోవు. కాంగ్రెస్‌కు ఐదుగురు, వీసీకేకి ఇద్దరు, కమ్యూనిస్ట్ పార్టీలకు నలుగురు, డీఎండీకేకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు’
వీడియో, 'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయుల సందడి.., వ్యవధి 0,49
మెట్ గాలా 2026లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' కు తగ్గట్టుగా సెలబ్రెటీలు తమదైన శైలిలో మెరిశారు.
ఫోర్ సీస్ ఇనిషియేటివ్: సిరియా వేసిన మాస్టర్ ప్లాన్... భారత్ ప్లాన్‌కు పోటీ అవుతుందా?
ఇరాన్ యుద్ధ ప్రభావం, హార్ముజ్ జలసంధి మూసివేత ముప్పుతో మిడిల్ ఈస్ట్ సతమతమవుతున్న నేపథ్యంలో సిరియా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి పినరయి విజయన్‌పై వ్యతిరేకతే కారణమా?
"ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఉన్న వ్యతిరేకత. అధికారం మొత్తం ఆయన చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఆయనే ప్రభుత్వం, ఆయనే పార్టీ, ఆయనే ఎల్డీఎఫ్."
కాకినాడ: సోషల్ మీడియాలో చూసి ఉమ్మెత్త ఆకులతో పప్పు వండుకుని తిన్నారు, తర్వాత ఏమైందంటే..
సాధారణ ఆకు కూరల్లానే ఉమ్మెత్త ఆకులతో కూర వండుకుని తింటే ఆరోగ్యమని ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో చూశారు కాకినాడ జిల్లా యర్రంపాలేనికి చెందిన బిక్కిన గంగాభవాని కుటుంబ సభ్యులు. ఆ వీడియోలో చూపించినట్టుగానే ఉమ్మెత్త ఆకులను పప్పులో వేసుకుని తిని ఆస్పత్రి పాలయ్యారు. అసలేం జరిగిందంటే..
వీడియో, ‘సీఎం పదవికి రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు’ - మమతా బెనర్జీ, వ్యవధి 0,38
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జనసేన, టీవీకే: పవన్ కల్యాణ్ సాధించలేనిది విజయ్ సాధించగలిగారా?
విజయ్ అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణాది సినీనటుల రాజకీయ గెలుపు ప్రస్థానాల్లో నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన చేరుతూ సాధించిన విజయం, ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై చర్చకు తెరలేపింది. మే 4న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఏపీలో పవన్ కేంద్రంగా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
‘అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’ అని 1996లో రజినీకాంత్ ఎందుకన్నారు?
రజినీకాంత్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించకుండానే వెనక్కి తగ్గగా, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు తీసుకురాలేకపోయారు. సినిమా ద్వారా వచ్చిన ప్రజాదరణను రాజకీయపరమైన అనుకూలంగా మలచుకోవడంలో విజయ్ కొంతవరకు విజయం సాధించారని చెబుతున్నారు విశ్లేషకులు.
హంటావైరస్: ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలి పీల్చేవారికి సోకే వైరస్.. క్రూయిజ్ షిప్లో మరణాలకు కారణం ఇదేనా?
అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం రేపుతోంది. ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్ అంటే ఏమిటి? అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? బాధితులకు చికిత్స సాధ్యమేనా?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.